¡Sorpréndeme!

జ‌గ‌న్‌పైన సానుభూతి... మ‌న పైన కోపం కాదన్న చంద్ర‌బాబు!! | Oneindia Telugu

2019-05-29 329 Dailymotion

DPLP elected Chandra Babu as leader for party in Assembly. Chandra babu says in meeting sympathy helped jagan to win elections not anti incumbency.
#chandrababu
#tdp
#jagan
#ycp
#assembly
#trs
#kcr
#tdplpleader

ఏపీలో ఎన్నిక‌ల్లో ప్ర‌జా తీర్పు పైన చంద్ర‌బాబు స్పందించారు. పార్టీ శాస‌న‌స‌భా పక్ష స‌మావేశంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పైన ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించింద‌ని..అంతే కానీ టీడీపీ పైన ఉన్న కోపం కాద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. కొద్ది రోజులుగా సాగుతున్న చ‌ర్చ‌కు ముగింపు ప‌లుకుతూ టీడీఎల్పీ నేత‌గా చంద్ర‌బాబు ఎన్నిక‌య్యారు. ఈ స‌మావేశంలో ఫ‌లితాల పైన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.